సోమవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలను బీజేపీ మూడు ఓట్లు తేడాతో చేజారిపోయింది.
మేయర్ గా స్రవంతి రెడ్డి డిప్యూటీ మేయర్ గా బంటు రాము లు బీజేపీ నుంచి పోటీ చెయ్యగ మూడు వోట్ల తేడా తో ఓడి పోయారు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ యంఐయం బిఆర్ యస్ లు ఏకం అయి మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకున్నాయి
