HomeTelanganaNizamabadకొత్తగా నియామకం అయినా వారికి పత్రాలు అందజేసిన ఎంపీ

కొత్తగా నియామకం అయినా వారికి పత్రాలు అందజేసిన ఎంపీ

నూతనంగా ఎన్నికైన వివిధ మండలాల అధ్యక్షులు ఈరోజు హైదరాబాద్లోని ఎంపీ గారి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయి అయ్యారు.

ఈ సందర్భంగా ఎంపి గారు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తమ వంతు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మరియు ఆర్మూర్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments