HomeCRIMEవీరన్నగుట్ట లో యువకుడి హత్య …. బాలికపట్ల అసభ్యంగా వ్యవహరించాడని చితకబాదిన కుటింబీకులు

వీరన్నగుట్ట లో యువకుడి హత్య …. బాలికపట్ల అసభ్యంగా వ్యవహరించాడని చితకబాదిన కుటింబీకులు

రెంజల్ మండలం వీరన్నగుట్ట లో యువకుడి హత్య కు గురయ్యాడు తండాకు చెందిన రెడ్యానాయక్ కిరాణా షాప్ వద్ద ఓ బాలిక తో అసభ్యంగా వ్యవహరించడంగమనించిన కుటింబీకులు ఆగ్రహంతో రెడ్యానాయక్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు విషయం తెలిసి పోలీసులు హుటాహుటిన వచ్చిన తీవ్రంగా గాయపడ్డ అతని చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్య లో మృతి చెందాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments