HomeTelanganaNizamabadనిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన...

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం కార్యవర్గం…

ఇటీవలే పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన అధ్యక్షులు పెంట దత్తాద్రి గారు మరియు కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారిని మర్యాద పూర్వకంగా కలిశారు.

నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో సన్మానించారు.

కలిసిన వారిలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందుల మురళి, కన్న దుబ్బరాజ,బాగుల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్ ,కార్యదర్శులు అవధూత రాములు,ఎనుగందుల సుభాష్ ,భూసరవి,కోశాధికారి మోర సాయిలు,ప్రచార కార్యదర్శి బూస శ్రీనివాస్ ,కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి గంగరాజు మరియు కులసంఘం నాయకులు సత్యపాల్,బిల్లా మహేష్,భాస్కర్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments