HomeLaw and Orderకొలువుదీరిన నూతన బార్ అసోసియేషన్ కమిటీ....

కొలువుదీరిన నూతన బార్ అసోసియేషన్ కమిటీ….

ఈ రోజు నిజామాబాద్ నూతన బార్ అసోసియేషన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ హాలులో జరిగింది ఈ కార్యక్రమానికి నూతన జిల్లా జడ్జి భారత లక్ష్మి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ నెల 11 న ఎన్నికలు జరుగగా ఈ రోజు నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ అధ్యక్షుడు మామిళ్ల సాయి రెడ్డి,ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు,ఉపాధ్యాషుడిగా దిలీప్, రేంజర్ల సురేష్,జాయింట్ సెక్రటరీ గా జాన్సీ రాణి,కోశాధికారిగా నారాయణదాసు,స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మంజిత్ సింగ్,మహిళా ప్రతినిధిగా జే.రమాదేవి,సీనియర్ నిర్వాహక సభ్యులుగా జి.నరసింహ రెడ్డి,ఆకుల రమేష్,జి.తులసి దాస్,గొడుగు గంగాధర్, డి. అజిత.ch.బిక్షపతి,M.A. ముబిన్,మద్దేపల్లి శంకర్,కార్యనిర్వహణ సభ్యులుగా MA ముబిన్, సయ్యద్.ఇంతియాజ్, వెల్లుల్లి ప్రవళిక, అరేటి నారాయణ, బి.సుజిత్ కుమార్,S. అఖిల,ఐతే వెంకటేష్ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments