ఫీజు రియంబర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమానులు బుధవారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ ను కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తమ డిమాండ్ లపై సర్కార్ స్పందించేలా ఒత్తడి చేయాలని ఆయనను కోరారు దీనిపై కృష్ణ సానుకూలంగా స్పందించారు
