మెదక్ జిల్లా శివం పేట్ శివారు లో నర్సాపూర్ వెళ్లే రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు.
కారు అదుపు తప్పి చెరువు లో దూసుకెళ్లడంతో కారు లో ఏడుగురు ఊపిరి ఆడక చనిపోయారు ఒక్కరే ప్రాణాలతో బయట పడ్డారని సమాచారం