HomeCRIMEపెద్దమ్మ తల్లి గుడి లో చోరీ

పెద్దమ్మ తల్లి గుడి లో చోరీ

భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం లో చోరీ జరిగింది . గుర్తు తెలియని దుండగులు ఆలయానికి వేసిన తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తెల తో పాటు, వెండి కండ్లు, బొట్టు పెట్టే ను అపహరించుకుపోయారు.

గల్లా పెట్టెను ఆలయం నుంచి ఎత్తుకెళ్లి, రైల్వే పట్టాల సమీపంలోకి తీసుకెళ్లి ధ్వంసం అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు.

తులం కు పైగా బంగారు ఆభరణాలతో పాటు, వెండి ఆభరణాలు, గల్లా పెట్టెలో ఉన్న క్యాష్ మొత్తం కలిపి సుమారు రెండు లక్షల సొత్తుకు పైగా ఎత్తుకెళ్లినట్లుఆలయ నిర్వహకులు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments