ఫ్యాక్టరీలో దొంగలు చొరబడి రూ.50 లక్షలు లూటీ చేసారు . కత్తులతో వాచ్‌మెన్‌ను బెదిరించి రూ.50 లక్షలు దొంగిలించారని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకిదిగారు.