డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు శిక్ష ఎడుగురికి రెండువేల జరిమానా విధించినట్లు రూరల్ ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.
నిజామాబాద్ నగర శివారులొ ముబారక్ నగర్ వద్ద ఈ నెల 15న డ్రంక్ అండ్ డ్రైవ్ ట 10 మంది పట్టుబడగా వారిని గురువారం కోర్టులో హజరు పరుచగా ముగ్గురికి జైలు శిక్ష, 7 గురికి రెండు వేల చోప్పున జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ మారుతి నగర్ కు చెందిన ప్రకాష్ నారాయణ, గౌతమ్ నగర్ కు చెందిన వి భూమయ్య లకు రెండు రోజుల జైలు శిక్ష, అధర్శనగర కు చెందిన వి దయాకర్ కు ఓకరోజు జైలు శిక్ష విదిస్తు న్యాయమూర్తి నుర్జాహన్ తీర్పుచేప్పారని తెలిపారు.
