బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా నన్ను రెండవసారి నియమించినందుకు ఈరోజు ఢిల్లీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి ధర్మపురి గారిని కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారిని. కేంద్ర సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని. రాజ్యసభ సభ్యులు శ్రీ డా.కే లక్ష్మణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
