సాధారణ బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 9 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు.
శనివారం మల్టీజోన్ -1 పరిధిలోని ఇతర జిల్లాల నుంచి తహశీల్దార్లను నిజామాబాద్కు కేటాయించగా జిల్లాలో 9 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యారు.K. గంగాధర్ బోధన్ నుంచి జిల్లా కలెక్టరేట్ కు బదిలీకలీం రెంజల్ నుంచి బోధన్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బదిలీ
T. పద్మజ నిజామాబాద్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గాబదిలీ Md, యూసుఫ్ ఎర్గట్ల మండలం నుంచి ఆర్మూర్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బదిలీ B. సంతోష్ మెండోర మండలం నుంచి వేల్పూరు మండలం తహశీల్దార్ గా బదిలీ.
P. విఠల్ బోధన్ మండలం తహసిల్దార్ గా బదిలీ.K.శ్రీలత భీమ్ గల్ మండలం నుంచి ఏర్గాట్ల మండల తహశీల్దార్ గా బదిలీ. C. సంతోష్ రెడ్డి మెండోర కు బదిలీ.A. శ్రీధర్ బాల్కొండ మండలం నుంచి భీమ్ గల్ మండలం లోని తహశీల్దార్ గా తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు.