నిజామాబాద్ పట్టణంలోని కేసీఆర్ కాలనీ అక్బరుద్దీన్ నగర్‌లో ఉదయం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.
గౌస్, హుస్సేన్. ఉదయం నుంచి కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిల్లలు మెట్లపై కూర్చొని ఆడుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా విద్యుత్ తిరిగి రావడంతో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన ఐరన్ రాడ్‌ను తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది.
ఈ ఘటనలో ఈ ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు
