HomeCRIMEవిద్యుత్ స్తంభాలు పడి ఇద్దరు పంచాయితీ కార్మికుల మృతి

విద్యుత్ స్తంభాలు పడి ఇద్దరు పంచాయితీ కార్మికుల మృతి

విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు గ్రామ పంచాయితీ కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన బోధన్ మండలం లో జరిగింది ..

బెక్నెల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్.. మీద రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకువెళ్తుండగా కల్దుర్కి- సిద్దాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

దీంతో విద్యుత్ స్తంభాలు సిబ్బంది మీద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments