ఆన్ లైన్ లో మట్కా ఆడుతున్న ఇద్దరి ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు వ్యక్తులు మట్కా ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ 8200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై బోధన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
