మట్కా ఆడుతూ పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
ఈ నెల 8 న మధ్యాహ్నం 4 గ లకు కొజ్జా కాలనీ లో మట్కా ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సయ్యద్ అబ్దుల్ సమద్, అబ్దుల్ రెహ్మాన్ పట్టుకొని వీరిని గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా ఇరువురికి రెండు రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధించినట్లు తెలిపారు.
ఎవరైనా మట్కా ఆడిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
