నిజాంబాద్ రైల్వే స్టేషన్ లో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. వ్యక్తి సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చాని తెలుపు అంగి నలుపు గీతాలు అంగి వేసుకుని ఉన్నాడు వివరాలు తెలువకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ కి తరలించామని పోలీసులు తెలిపారు