నగరంలో వీక్లి మార్కెట్ సమీపంలో లలితా అపార్ట్మెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని లభ్యం అయింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.