ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.ఎంత అప్రమత్తం చేసిన సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అమాయక ప్రజలు ఇంకా చిక్కుతునే ఉన్నారు.
ఢిల్లీ పోలీసులు పేరుతొ డ్రగ్స్ మని లాండరింగ్ కేసులో నీ పేరుంది మేము అరెస్టు చేయడానికి వస్తున్నామంటూ కామారెడ్డి కి చెందిన కిషన్ రావు అనే వ్యక్తి కి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ లో హెచ్చరించారు.
దీనితో బెదిరి పోయిన కిషన్ రావు 9 లక్షల రూపాయలు అన్ లైన్ లో బదిలీ చేసాడు. అనుమానం వచ్చి వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి పిర్యాదు చేసాడు
