HomeLaw and Orderన్యాయవాదుల విధుల బహిష్కరణ .

న్యాయవాదుల విధుల బహిష్కరణ .

న్యాయవాది విషయంలో మాదన్నపేట పోలీసుల అనుచిత ప్రవర్తన కు నిరసనగా గురువారం నిజామాబాద్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

నాంపల్లి కోర్టు న్యాయవాది ఖలీమ్ ఫై మాదన్నపేట పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని నిజాంబాద్ న్యాయ వాదులు ఖండించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments