HomeTelanganaHyderabad50 ఏళ్ల ప్రస్థానం పూర్తీ చేసిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ....

50 ఏళ్ల ప్రస్థానం పూర్తీ చేసిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ….

ఆదిలాబాద్ నుంచి నిజాంబాద్ మీదుగా తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ పేస్ రైల్ పట్టాల మీద పరుగులు పెట్టి 50 ఏళ్ల పూర్తీ చేసుకుంది.

ఉభయ గోదావరి జిల్లా ల మధ్య 1974 లో అక్టోబర్ 2 గాంధీ జయంతి ని పురస్కరించుకొని రైల్వే శాఖ మొదటి సారిగా పగటి పూట ఎక్స్ పేస్ రైలు ను అందుబాటులోకి తెచ్చింది.

దీనితో ఈ రైల్ కు కృష్ణా ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేశారు. అయితే కాలక్రమేణి ఈ రైలు ను మొదట హైదారాబాద్ దాక పొడిగించారు ఆ తరువాత నిజామాబాద్ ఆతర్వాత ఆదిలాబాద్ దాక పొడిగించారు.

అయితే ఇందులో బెర్త్ సౌకర్యం వుండదు జస్ట్ రిలాక్స్ కుర్చీలోనే జర్నీ చేయాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments