HomeCRIMEఆగని రెవెన్యూ దాష్టికాలు ......పట్టా మార్పిడి కోసం వేధింపులు ...కుటుంబం తో ఆత్మ హత్యకు యత్నించిన...

ఆగని రెవెన్యూ దాష్టికాలు ……పట్టా మార్పిడి కోసం వేధింపులు …కుటుంబం తో ఆత్మ హత్యకు యత్నించిన ఆటో డ్రైవర్

భూముల వివాదాల్లో రెవెన్యూ అధికారుల దాష్టికాలు ఆగడం లేదు తన భూమి పట్టా మార్పడి లో అధికారుల వేధింపులకు నిరసనగా భార్యాపిల్లలతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా లో చోటు చేసుకుంది…మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో తనతాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న ఆటోడ్రైవర్ శంకర్ తాత పేరిట భూమిని తన పేరిట మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోగా..

రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ ఆటో డ్రైవర్ భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు.

ఆర్డీవో కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దస్త్రం వెళ్లగా.. ఆఫ్‌లైన్‌లో తమకు రాలేదని సిబ్బంది అంటున్నారన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments