HomeTelanganaNizamabadబీడీ కార్మికుల జీవన భృతి కోసం ....హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తాం.....బి ఎల్ ఎఫ్ ...

బీడీ కార్మికుల జీవన భృతి కోసం ….హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తాం…..బి ఎల్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

బీడీ కార్మికులకు జీవన భృతి కోసం నిజామాబాద్ నుంచి హైదారాబాద్ కు మహా పాదయాత్ర చేస్తామని. రూ4016 రూపాయల జీవన భృతి చెల్లించాలని బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్,డిమాండ్ చేశారు

గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ,తిలక్ గార్డెన్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలది మంది బీడీ కార్మకులతో భారీ ర్యాలి,నిర్వహించారు ,అనంతరం,ధర్నా చౌక్ లో జరిగిన బీడీ జీవన భృతి ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ

2014లో అప్పటి (టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో బాల్కొండ ఎన్నికల సభలో బీడి కార్మికులకు అందరికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకోని అదికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కేవలం 3 లక్షల మందికి 2016 ఇచ్చిమిగిలిన 7 లక్షల మందికి ఇవ్వకుండా ఎగ్గొట్టిందినిదండి వెంకట్, అన్నారు

★ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 4016 ఇస్తామని వాగ్దానం చేసింది కాబట్టి చే‌సిన వాగ్దానం అమలు ఇఅమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నికరంగా 8 నెలలు మాత్రమే పాలన సాగిందని అందుకే తీవ్రమైన రాజకీయ పోరాటం చేయడం లేదన్నారు‌..

ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత రాష్ట్ర నాయకులు ఎం. అజయ్, ఎస్.డి. మహిమూద్, ఎస్.డి.సయ్యద్, చాట్ల పోశవ్వ, అరుణ, బిఎల్ టీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, సిరిసిల్ల నాయకులు, అజయ్, సిద్దిపేట, జిల్లా అధ్యక్షులు, శ్రీ హరి,కామారెడ్డి జిల్లా నాయకులు, కుమ్మరి రవి,నిజామాబాదు జిల్లా నాయకులు, బి,జగదీష్, స్తెయ్యద్, సూజాత,రేణుకా,తెలంగాణ బహుజన టేకేదార్ యూనియన్, నాయకులు, ఏ,శ్రీ నివాస్,మరుతి,ప్రభాకర్, సుదర్శన్ గంగాధర్, తదితరులు ఉన్నారుఇట్లుయస్, సిద్దిరాములు, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments