బాసర ట్రిపుల్ ఐటీ లో స్వాతి ప్రియ ఆత్మహత్యపై కారకులెవరని టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కల్యాణ్అన్నారు .ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు .
ఒక విద్యార్థిని ఆరు పేజీలు సుదీర్ఘంగా సూసైడ్ నోట్ రాసి ఉండగా అందులో ముఖ్యమైన కారణం ఎందుకు పేర్కొనలేదునోట్ లో తన ఫోన్ కాల్ హిస్టరీని చెక్ చేయవద్దని స్వాతి ప్రియ రాసి ఉండగా, దానికి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటిస్వాతి ప్రియ ఒక టాప్ స్టూడెంట్ గా ఉండి, మానసికంగా దృఢంగా ఉండలేకపోవడం ఏంటి? విద్యార్థులు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు దారి తీస్తున్నారువిద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ నివృవహించాలి వారికి మనో ధర్యం ఇవ్వాలి ..
కుటుంబ సభ్యులతో ఉద్యమ 7:30కి సంతోషంగా మాట్లాడిన స్వాతి, ఉదయం 8:30 హాస్పిటల్ తీసుకెళ్తున్నామని కాల్ వచ్చినందుకు, తల్లిదండ్రులు రాకముందే స్నేహితురాలు శివాణిని ఎందుకు తీసుకెళ్లారు ఒక గంట కూడా ఆగకుండా, ఇది నిజంగా ఆత్మహత్యేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గత 10 సంవత్సరాల్లో బాసర ట్రిపుల్ ఐటీ లో 27 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న గత 2 సంవత్సరాలలో 9 మంది దాంట్లో 8 మంది మహిళలే ఉన్నారు పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇక్కడ ఏమి జరుగుతోంది? విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలకు ఎందుకు వస్తున్నారురాజకీయ నాయకులకు యూనివర్సిటీలలో ప్రవేశం ఉంటే, విద్యార్థి నాయకులకు ఎందుకు అనుమతించరు దాని వెనిక గల కారణాలు ఏమిటి విద్యార్థి నాయకులని అనుమతించాలి అప్పుడే విద్యార్థుల సమస్యలు బయటికి వస్తాయి ఈ ప్రశ్నలకు సమాధానాల రాష్ట్ర ప్రభుత్వం చేపలు స్వాతి ప్రియకు న్యాయం జరుగాలని,
ఈ విషయం పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి అని అన్నారు విద్యార్థుల మానసిక భద్రతకు గట్టి చర్యలు గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యార్థులు పట్ల ఎలానే వ్యవహరిస్తే తాపకుండా ప్రభుత్వాన్ని దింపడానికి పునర ఉద్యమిస్తాం అని ఎచ్చరించారు
