HomeTelanganaNizamabadపర్యాటకం ఎవరి కబంధ హస్తాల్లో చిక్కింది ? ఫ్లెక్సీ ల వెనుక ఉన్నదెవరు ?ఆ యువకుడి...

పర్యాటకం ఎవరి కబంధ హస్తాల్లో చిక్కింది ? ఫ్లెక్సీ ల వెనుక ఉన్నదెవరు ?ఆ యువకుడి ఒంటరి పోరు ఎవరి మీద అధికారుల ఉక్కుపాదం ఫై ప్లెక్సీ లు

పర్యాటక ప్రాంతాల్లో అనుమతుల విషంయంలో అధికారుల నాన్చుడు ధోరణి ఫై నగరంలో ఫ్లెక్సీ లు వెలిసాయి . నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల కబంధ హస్తాల్లో చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం..

త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ అని పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఇంతకి ఈ ఫ్లెక్సీ ల వెనుక ఎవరున్నరేది సర్వత్రా ఆసక్తిగా మారింది. అసలు ఎవరి కబంధ హస్తాల్లో పర్యాటక వ్యవస్థ చిక్కింది? అసలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఓ పర్యాటక ప్రాంతం అనుమతికోసం ఓ యువకుడు నెలల తరబడిగా అనుమతుల కోసం ఓ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా ఎందుకు తిరుగుతున్నాడు ? పర్యాటక రంగం అత్యంత ప్రాధ్యాన్యత అంటూ సర్కార్ ఓ వైపు గప్పాలు కొడుతుంటే ఆ శాఖ మంత్రి ఇంచార్జి గా ఉన్న జిల్లాలో పర్యాటక అనుమతుల పైఎందుకు నాన్చుడు ధోరణి ? అధికారులు తలబిరుసు వైఖరి వెనుక ఆంతర్యం ఏమిటి అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారం ఫై ప్రత్యేక కథనం ….!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments