.తూప్రాన్ కి చెందిన సంతోష్ మేడ్చల్ లోని సిఎంఆర్ కాలేజీలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.అదే కాలేజీలో చదువుతున్న జవహర్ నగర్ కి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
అదే అదునుగా భావించిన సంతోష్ ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమా,పెళ్ళి పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.బాధితురాలితో దిగిన ఫోటోలను తమ వారికి పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
