మునూరుకాపు సంఘం నూతన అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఏన్నికైన సంజయ్ ను ఎల్లమ్మ గుట్ట, బొబ్బిలి వీధి మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు కలిశారు. ధర్మపురి సంజయ్ ను సన్మానం చేసారు .
ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు బొబ్బిలి మోహన్, ప్రధాన కార్యదర్శి ఉల్లెంగ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ పంచ రెడ్డి సంతోష్, జనరల్ సెక్రెటరీ నైనోల్ల వెంకటేష్, పెద్ద కాపులు: పంచ రెడ్డి సాయిలు, బూస సాయిలు, ఎండల లక్ష్మణ్, మేనేజర్: బొబ్బిలి మనోహర్, సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు
