HomeCRIMEహత్య ఘటన స్థలానికి సీపీ .....దర్యాప్తు కు రంగంలో పది బృందాలు

హత్య ఘటన స్థలానికి సీపీ …..దర్యాప్తు కు రంగంలో పది బృందాలు

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళ దారుణ హత్య*కు గురి అయింది సంఘటన స్థలం ను కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా మృతదేహంను ఆయన పరిశీలించారు

హుటాహుటిన 10 స్పెషల్ టీమ్ లను రంగంలోకీ దించారు డాగ్ స్కార్డ్ , క్లూస్ టీమ్ సైతం రంగంలోకి దిగాయి ఘటన స్థలంలో క్లూస్ కోసం ఆధారాలు సేకరించాయి.సీపీ వెంట నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి , నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ , నవీపేట ఎస్సై సిహెచ్. తిరుపతి తదితరులున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments