గుర్తు తెలియని మహిళా దారుణ హత్య కు గురైంది. హత్య నవీపేట్ మండలంలో కలకలం రేపింది. నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారు లో శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని మహిళా మృతదేహం ను ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది మృతదేహం మొండెం మాత్రమే ఉంది. మహిళా ను హత్య చేసిన దుండుగులు ఆమె తల ను వేరు చేసి తీసుకెళ్లారు. మృత దేహం ఒంటిమీద దుస్తులు కూడా లేకపోవడం గమనార్హం. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు
