రెడ్‌క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.మొత్తం 1,552 ఓట్లు పోలవగా.. ఇందులో 1,492 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మరో 60 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
29 మంది అభ్యర్థులు పోటీ పడిన ఈ ఎన్నికల్లో 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా 15 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల అధికారిక ఫలితాల ప్రకారం..
ఈ. సీనా నాయక్ – 794 ఓట్లు
బి. ఆంజనేయులు – 793 ఓట్లు
దీకొండ యాదగిరి – 785 ఓట్లు
మల్లెపుల జగన్మోహన్ గౌడ్ – 783 ఓట్లు
బగుల రంజిత్ సింగ్ – 759 ఓట్లు
పోతంకర్ లక్ష్మీనారాయణ – 755 ఓట్లు
చౌహాన్ బాలాజీ – 749 ఓట్లు
కార్పే రవీందర్ – 749 ఓట్లు
ఎ. రవీందర్ – 746 ఓట్లు
యెండల సుధాకర్ – 743 ఓట్లు
కొండ సత్య ప్రసాద్ – 742 ఓట్లు
సుధాకర్ – 734 ఓట్లు
జెస్సు అనిల్‌కుమార్ – 730 ఓట్లు
కెంపుల నాగరాజు – 728 ఓట్లు
పద్మ సుభాష్ – 728 ఓట్లు
