HomePOLITICAL NEWSUncategorizedనేడు బార్లు రెస్టారెంట్ ల బంద్

నేడు బార్లు రెస్టారెంట్ ల బంద్

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే బార్లు రెస్టారెంట్ ల లైసెన్స్ ఫీజుల పెంపు, నిబంధనలకు నిరసనగా సోమవారంరాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్ల బంద్‌కు తెలంగాణ బార్ & రెస్టారెంట్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 1200 బార్ అండ్ రెస్టారెంట్లు సోమవారం ఒక్కరోజు మూతపడనున్నాయి .

ప్రివిలేజ్ ఫీజుతో పాటు బార్ స్లాబ్‌ను 8 శాతం నుంచి ఏకంగా 20 శాతానికి పెంచాలని, లైసెన్స్ ఫీజును రూ. 40 లక్షల నుంచి రూ. 44 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అసోసియేషన్, ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.ప్రభుత్వం తమ డిమాండ్ లఫై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments