నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, I.P.S., గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ ప్రొఫెసర్ శ్రీ టి. యాదగిరిరావు గారు పుష్పగుచ్చం ను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్
కమిషనర్ గారు తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గారిని స్వాగతిస్తూ అభినందించారు.
