HomePOLITICAL NEWSTelanganaరోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..

నవీపేట్ మండలం నాగేపూర్ మూలమలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహిళ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి పంపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments