పొతంగల్ శివారులోని మంజీరలో ఇద్దరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పొతంగల్ శివారులోని మంజీరలో గొర్రెల దాహం తీర్చేందుకు వెళ్లి కాలుజారి ఇద్దరు కాపర్లు నదిలో పడి గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం ఆదివారం లభ్యం కాగా మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
