నగరంలోని మహాలక్ష్మి నగర్. కాలనీ లో పేకాట అడ్డా ఫై నాలుగో టౌన్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
నమ్మదగిన సమాచారం మేరకు si టౌన్ 4 మరియు సిబ్బంది కలసి రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకొని వారి వద్ద నుండి 72,470/- నగదు ను సిజ్ చేసి కేసు నమోదు చేసారు.
