నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలో కత్తిపోట్లు జరిగాయి.ఇస్లాం పురా కు చెందిన అదిల్ కల్లు బట్టీలో వుండగా షేక్ బాబుల్ కల్లు సీసాతో పొడవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 15 కుట్లు పడ్డాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
