HomeCRIMEపేకాట స్థావరంపై పోలీసుల దాడి..

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..ఆరవ టౌన్ పరిధిలోనీ నాలెడ్జ్ పార్క్ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి 8 మందిని పట్టుకున్నట్లు తెలిపారు.

వారినుంచి రూ.44850 నగదు,7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆరవ టౌన్ లో అప్పగించినట్లు తెలిపారు.వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆరవ టౌన్ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments