HomeTelanganaNizamabadట్రాఫిక్ పోలీసులకు భారికేడ్ల అందజేసిన మెడికవర్ ఆసుపత్రి..

ట్రాఫిక్ పోలీసులకు భారికేడ్ల అందజేసిన మెడికవర్ ఆసుపత్రి..

నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసే భారికేడ్లేను శుక్రవారం రోజున ట్రాఫిక్ ఏసీపీకి అందజేశారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ట్రాఫిక్ పోలీసులకు 50 భారికేడ్లను అందజేసినట్లు పేర్కొన్నారు. మెడికవర్ ఔట్ పేషంట్ ప్రాంగణము నందు ఆసుపత్రి యాజమాన్యం తరపున ఆసుపత్రి హెడ్ స్వామి ట్రాఫిక్ ఏసిపి నారాయణ కి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఎస్సైలు ట్రాఫిక్ సిబ్బంది, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments