నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీంగల్ సీఐ గా పొన్నం సత్యనారాయణ గౌడ్ నియమితులయ్యారు.
రామగుండం కమిషనరేట్లో పనిచేస్తున్న సత్యనారాయణను ఇక్కడికి బదిలీ చేస్తూ మల్టీజోన్-ఐజి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది వరకు భీంగల్ గా పని చేసిన నవీన్ పై పలు ఆరోపణలు రావడంతో ఆయనను నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
