HomeCRIMEబీమ్ గల్ సీఐ గా సత్యనారాయణ

బీమ్ గల్ సీఐ గా సత్యనారాయణ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీంగల్ సీఐ గా పొన్నం సత్యనారాయణ గౌడ్ నియమితులయ్యారు.

రామగుండం కమిషనరేట్లో పనిచేస్తున్న సత్యనారాయణను ఇక్కడికి బదిలీ చేస్తూ మల్టీజోన్-ఐజి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది వరకు భీంగల్ గా పని చేసిన నవీన్ పై పలు ఆరోపణలు రావడంతో ఆయనను నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments