HomeLaw and Orderప్రజా పాలనలో మొదటి రోజే ప్రజలతో వాగ్వాదం.....అర్హుల జాబితా తొలగింపు ఫై రచ్చ

ప్రజా పాలనలో మొదటి రోజే ప్రజలతో వాగ్వాదం…..అర్హుల జాబితా తొలగింపు ఫై రచ్చ

అర్హుల జాబితా ఖరారు చేయడానికి మంగళవారం నుంచి నిర్వహిస్తున్న ప్రజా పాలనలో సదస్సు నగరంలోని 41వ డివిజన్ లో రసాభాస అయింది .

మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ ఆధ్వర్యంలో టిపిఓ సత్యనారాయణ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి లు కలిసి 41 డివిజన్ లో ఇందిరమ్మ ఇల్లు కు సంబంధించి 1500 మంది దరఖాస్తు వచ్చాయి.

అందులో 900 మంది మాత్రమే అర్హులైనట్టు మున్సిపల్ అధికారులు ప్రకటించారు అయితే డివిజన్ కార్పొరేటర్ ఇందిరా వినోద్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన 900 మందికి ఇప్పుడే ఇస్తారా ?అని ఆయన అడగ్గా మున్సిపల్ అధికారులు ఈ సంవత్సరం నిజాంబాద్ నగరానికి సంబంధించి మొత్తం మూడు వేల ఐదు వందల మాత్రమే అనగా

ఈ సంవత్సరం 3500 అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇస్తారు అని వారి మధ్య కలని వసూలు గొడవకు దిగారు ఒక 41 డివిజన్లోనూ 900 మందికి అర్హులు అయితే మిగతా 60 డివిజన్లలో ఎంతమందికి అయ్యాయి ఎంతెంత మందికి ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు అని అడగ ఇప్పుడు మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు తెలిసింది ఈ సంవత్సరం 3500 మందికి ఇల్లు ప్రకటిస్తామని తెలిపారు కార్పొరేటర్ ఇందిరా వినోద్ కుమార్ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments