నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నుడా చైర్మన్ నేడు 75 వ గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీకి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు
కాంగ్రెస్ శ్రేణులు గాంధీ మార్గంలో నడవాలి..
RELATED ARTICLES
