భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి దినేష్. కూలచారి శనివారం నామినేషన్ వేశారు ఈ నామినేషన్ పత్రాలను ఎలక్షన్ ఆఫీసర్ మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసా వెంకటేశ్వర్లు గారికి అందజేయడం జరిగింది
ఆయన కు మద్దతుగా పైడి రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ ,సీనియర్ నాయకులు భూపతిరెడ్డి, నగర కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ,కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు
