చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ రైల్వే గేట్ ఖైరతాబాద్ వద్ద గల చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతికి విజయ రెడ్డి (కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గం మరియు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్) తదుపరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో కార్యనిర్వహకుల తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
