నిజామాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీ కి పాల్పడుతున్న ముఠా ను నవీపేట్ పోలీసులు అదుపులో కి తీసుకున్నట్లు సమాచారం.
నవీపేట్ నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు ఓ ముఠా గా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లారు ఇందులో ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు అతని నుంచి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం
