HomeCRIMEరైలు ఢీ కొని వ్యక్తి మృతి..

రైలు ఢీ కొని వ్యక్తి మృతి..

పట్టాలు దాటుతూ రైలు ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన డిచ్ పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ దుర్గ ప్రసాద్ ఇచిన సమాచారం 30-35 సంIIలు గల ఒక గుర్తు తెలియని డిచుపల్లి రైల్వే స్టేషన్ దగ్గర గుర్తు తెలియని రైలు ఢీ కొట్టగా బలమైన గాయాలు అక్కడిక్కకడే మృతిచెందినాడు.

మృతుడి వద్ద గుర్థించుటకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని మృతదేహని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు.

మృతుడిని గుర్తించినచో 8712658591 నెంబరుకు సమాచారం అందించాలని ఎస్ఐ సాయి రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments