వడ్డి వ్యాపారుల మీద పోలీసులు మరో సారి విరుచుకుపడ్డ.
గురువారం తెల్లవారు జామున నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ లో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో మూకుమ్మడి గా దాడులు చేసారు దాదాపు 20 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి అధిక వడ్డీ వసూలు చేస్తు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు దాడులు నిర్వహించారు .
తెల్లవారుజామున మొదలైన సోదాలు ఉదయం తొమ్మది గంటల దాక సాగాయి.
