HomeCRIMEతెల్లవారు జామున దాక హిజ్రా ల హంగామా .....టాస్క్ ఫోర్స్ దాడి

తెల్లవారు జామున దాక హిజ్రా ల హంగామా …..టాస్క్ ఫోర్స్ దాడి

ఓ పెండ్లి ఫంక్షన్ కు వచ్చిన హిజ్రా లు తెల్లవారు జామున దాక డీజే లతో అశ్లిలంగా డ్యాన్స్ లు చేస్తుండడం తో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వేదిక వద్దకు వచ్చి వారించారు .

పెండ్లి వుందని అందుకే డ్యాన్స్ లు చేస్తున్నామని చెప్పారు. తెల్లవారు జామున మూడు దాక డీజే లు పెడితే ఎలా ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కదా అంటూ పోలీసులు మందలించారు.

ఈ ఈవెంట్ కు నగరంలో ని పలువురు రౌడీ షీటర్లు సైతం తరలి రావడంతో డ్యాన్స్ వేదిక నుంచి హిజ్రా లను తరలించడానికి పోలీసులు శ్రమించారు ఓ దశలో లాఠీ ఛార్జ్ కూడా చేశారు.చివరికి హిజ్రా లను స్థానిక ఆరో టౌన్ స్టేషన్ కు తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments