HomeTelanganaNizamabadఈనెల 29 న కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం

ఈనెల 29 న కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశం

ఈ నెల 29న 11:00 గంటలకు డిచ్ పల్లి లో రాబోయే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు

ఈ సమావేశానికి మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర MDC చైర్మన్ ఈరావత్రి అనిల్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నుడ చైర్మన్ కేశ వేణు,విత్నభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు,ఆర్మూర్ ఇంచార్జి వినయ్ రెడ్డి,బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి,బాన్సువాడ బాధ్యులు రవీందర్ రెడ్డి పాల్గొంటున్నారు.

అదేవిధంగా జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ జిల్లా కో ఆర్డినేటర్లు బల్మోర్ వెంకట్, కోట్నాక తిరుపతి,సత్యనారాయణ పాల్గొంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments