నిజామాబాద్ నగర శివారు లోని సారంగాపూర్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
నవీపేట్ నుంచి నలుగురు యువకులు రెండు బైకు ల మీద నిజామాబాద్ నగరానికి వస్తున్నా రు ఎదురు గా వస్తున్న డిసియం వేగంగా వచ్చి ఢీకొట్టింది దీనితో నలుగురు యువకులు తీవ్రముగా గాయ పడ్డారు ఇందులో గణేష్ పరిస్థితి విషమంగా ఉంది
